Latest news: Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే పండగ

8వ కేంద్ర వేతన సంఘంకు కేబినెట్ ఆమోదం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం శుభవార్తగా(Employees) 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అనుమతితో, దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 65 లక్షల పెన్షనర్లకు కొత్త వేతన సవరణలు మరియు పెన్షన్ ప్రయోజనాలు లభించే అవకాశం … Continue reading Latest news: Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే పండగ