ELS India: ప్రమాద సమయంలో ఆటోమేటిక్‌గా లొకేషన్ పంపే గూగుల్ ఎమర్జెన్సీ సర్వీస్

భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా గూగుల్ భారత్‌లో **Android Emergency Location Service (ELS India)**ను ప్రారంభించింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తి తన లొకేషన్ చెప్పలేని పరిస్థితి ఏర్పడితే, ఈ సర్వీస్ ప్రాణరక్షకంగా మారనుంది. ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుని 112కు కాల్ చేసినా లేదా ఎమర్జెన్సీ మెసేజ్ పంపినా, వారి స్మార్ట్‌ఫోన్ నుంచి లొకేషన్ వివరాలు ఆటోమేటిక్‌గా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. దీంతో సహాయక బృందాలు వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది. Bhatti Vikramarka: … Continue reading ELS India: ప్రమాద సమయంలో ఆటోమేటిక్‌గా లొకేషన్ పంపే గూగుల్ ఎమర్జెన్సీ సర్వీస్