Breaking News – Money Laundering Case : మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త అయిన రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న డిఫెన్స్ డీలర్ సంజయ్ భండారీపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వాద్రాపై ఈ చర్య తీసుకున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ, రాబర్ట్ వాద్రాపై అధికారికంగా కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో … Continue reading Breaking News – Money Laundering Case : మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్