Latest Telugu News : ECI : ఓట్ల రిగ్గింగ్‌పై రాహుల్‌ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ!

హర్యానాలో ఓట్ల రిగ్గింగ్‌ జరిగిందని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ECI )వర్గాలు తోసిపుచ్చాయి. ఓటర్ల జాబితాపై ఎలాంటి అప్పీల్స్‌ దాఖలు కాలేదంటూ ఈసీ అధికారులను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ కథనం తెలిపింది. ఫేక్‌ ఓటర్లను నివారించాలంటే కాంగ్రెస్‌ బూత్‌ స్థాయి ఏజెంట్లు సవరణ సమయంలో ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తలేదని ఈసీ (ECI) వర్గాలు ప్రశ్నించాయి. ఓటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు, అవకతవకలను గుర్తించడానికి … Continue reading Latest Telugu News : ECI : ఓట్ల రిగ్గింగ్‌పై రాహుల్‌ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ!