Latest news: EC: రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం కౌంటర్ 

హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ ఆరోపణలు హర్యానా(EC)అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలాన్ని రేపాయి. ఆయన పేర్కొన్న 25 లక్షల ఓట్లు చోరీ వ్యాఖ్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై దుష్ప్రచారం చేయడమేనని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాహుల్ ఆరోపణలను సమర్థిస్తున్నాయి. ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేయడమే ఆయన ఉద్దేశమని అంటున్నారు. Read also: … Continue reading Latest news: EC: రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం కౌంటర్