News Telugu: EC: ఐదు రాజ్యసభ స్థానాల భర్తీకి ఈసీ నోటిఫికేషన్!

ఐదు రాజ్యసభ స్థానాలకు ఈసీ EC నోటిఫికేషన్ఎ న్నికల కమిషన్ ఐదు రాజ్యసభ స్థానాలను భర్తీ చేయడానికి కీలక ప్రకటన చేసింది. జమ్మూ కశ్మీర్‌లో నాలుగు, పంజాబ్‌లో ఒక ఉప ఎన్నికతో కలిపి మొత్తం ఐదు స్థానాల కోసం షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ వివరాలు పంజాబ్‌లో ఖాళీ స్థానం జూలైలో ఎంపీ సంజీవ్ అరోరా రాజీనామా చేసిన తర్వాత ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. EC జమ్మూ కశ్మీర్‌లో ఖాళీలు 2019లో ఆర్టికల్ … Continue reading News Telugu: EC: ఐదు రాజ్యసభ స్థానాల భర్తీకి ఈసీ నోటిఫికేషన్!