Latest news: East Godavari: పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్

తూర్పుగోదావరి జిల్లా : నవంబరు ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కాకినాడ జిల్లా ఎస్పి జి బిందు మాధవ్ కలిసి ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్ తనిఖీలు చేట్టారు. ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. (East Godavari)ఈ సందర్భంగా ఐజి అశోక్ కుమార్ మీడియాతో చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా మని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విక్రయించే వారిపై, సాగు చేసే వారిపై … Continue reading Latest news: East Godavari: పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్