EAC-PM: వలసలపై కోటీశ్వరులు ఆసక్తి .. ఎందుకంటే

కోటీశ్వరుల వలస వెనుక అసలు కారణాలు భారతదేశంలోని కోటీశ్వరులు గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున విదేశాలకు వలస వెళ్తున్నారు. ఎక్కువమంది దీనికి కాలుష్యం, పన్నుల ఒత్తిడి, జీవన ప్రమాణాలు, విదేశాల్లో విలాసవంతమైన జీవితం వంటి కారణాలను చూపుతుంటారు. అయితే, ఈ వలస వెనుక నిజానికి ఆర్థిక, నిర్మాణాత్మక కారణాలున్నాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) సభ్యుడు, ఆర్థిక నిపుణుడు సంజీవ్ సన్యాల్ తెలిపారు. Read also: Ahmedabad: బెంజి కారులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా.. … Continue reading EAC-PM: వలసలపై కోటీశ్వరులు ఆసక్తి .. ఎందుకంటే