News Telugu: Dussehra: ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన మోదీ

చెడిపై మంచిని చాటే దసరా పండుగకు ప్రధాని మోదీ, Modi సీఎంల శుభాకాంక్షలు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచికి గెలుపుని ప్రతిబింబించే ఈ పర్వదినం ప్రతి ఒక్కరికీ ధైర్యం, వివేకం, ఆధ్యాత్మిక స్పూర్తిని అందించాలని ఆకాంక్షించారు. గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ ఈ సందేశాన్ని పంచుకున్నారు. “విజయదశమి Vijayadashami అనే పవిత్రమైన పండుగ అసత్యంపై సత్యానికి, అప్రకాశంపై వెలుగుకు, చెడుపై మంచి … Continue reading News Telugu: Dussehra: ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన మోదీ