Latest News: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ లగ్జరీ కారు సీజ్

దేశంలో విలాసవంతమైన కార్లపై పన్ను ఎగవేత జరుగుతోందన్న సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ విభాగం సంయుక్తంగా పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ నమ్‌ఖోర్’ అనే కోడ్ పేరు పెట్టి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనుమానాస్పద వాహనాలపై తనిఖీలు కొనసాగిస్తున్నాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, అనేక లగ్జరీ కార్లను తక్కువ పన్ను చెల్లించి దేశంలోకి తెచ్చి, నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో భాగంగా మంగళవారం … Continue reading Latest News: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ లగ్జరీ కారు సీజ్