Telugu News:Drugs:పైకి ఫుడ్ టిన్‌‌లు.. లోపల చూస్తే అవ్వాక్కే

బెంగళూరు కెంపేగౌడా అంతర్జాతీయ విమానాశ్రయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) బృందం భారీగా మాదకద్రవ్యాలను(Drugs) సీజ్‌ చేసింది. అధికారుల ప్రకారం.. ఎన్‌సీబీ బెంగళూరు జోనల్ యూనిట్ పర్యవేక్షణలో చేపట్టిన చర్యలో మొత్తం 45.4 కిలోల హైడ్రో గంజా, 6 కిలోల సైలోసైబిన్ మష్రూమ్స్ పట్టుబడింది. ఈ డ్రగ్స్‌ను(Drugs) మొత్తం 250 ఫుడ్ టిన్‌లలో దాచి వాక్యూమ్ సీలింగ్ చేశారు. వాటి మార్కెట్ విలువ కోట్లల్లో ఉండవచ్చని బెంగళూరు ఎన్‌సీబీ అంచనా వేస్తోంది. ఈ కేసులో ముగ్గురు ఉన్నారని … Continue reading Telugu News:Drugs:పైకి ఫుడ్ టిన్‌‌లు.. లోపల చూస్తే అవ్వాక్కే