Telugu News: Sanjana: డ్రగ్స్ ఆరోపణలు – సంజనా గల్రానీపై సుప్రీంకోర్టు కొత్త చర్య

డ్రగ్స్ కేసులో నటి సంజనా గల్రానీకి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌పై సిద్ధరామయ్య ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టు సంజనా గల్రానీతో పాటు ఇతరులకు నోటీసులు(Notices) జారీ చేసింది. Read Also: TSRTC: ఎంజీబీఎస్‌లో బస్సు సర్వీసులు పునఃప్రారంభం ఆరోపణలు మరియు హైకోర్టు తీర్పు డ్రగ్స్ పంపిణీ, విక్రయం ఆరోపణలతో సంజనా గల్రానీ గతంలో అరెస్టయినా, విచారణ అనంతరం కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ … Continue reading Telugu News: Sanjana: డ్రగ్స్ ఆరోపణలు – సంజనా గల్రానీపై సుప్రీంకోర్టు కొత్త చర్య