DRDO: ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు చుక్కలే
దేశ రాజధాని ఢిల్లీ భద్రతను మరింత పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘క్యాపిటల్ డోమ్’ పేరుతో అత్యాధునిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రుదేశాల నుంచి వచ్చే క్షిపణి దాడులు, డ్రోన్ ముప్పులను ముందుగానే అడ్డుకోవడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశ్యం. Read Also: Draupadi Murmu: రేపు సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్న రాష్ట్రపతి DRDO స్వదేశీ సాంకేతికతతో గగనతల రక్షణ ఈ రక్షణ వ్యవస్థలో డీఆర్‌డీవో(DRDO) అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు కీలకంగా పనిచేయనున్నాయి. ముఖ్యంగా QRSAM, … Continue reading DRDO: ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు చుక్కలే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed