Latest Telugu News: Ambedkar: ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ వర్ధంతి వేడుకలు

డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్(Ambedkar) వర్ధంతి సందర్బంగా శనివారం అయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ రామచంద్రరావు తదితరులు. Photos By S. Shridhar Read hindi news: hindi.vaartha.com Epaper: epaper.vaartha.com/