Karnataka politics : కర్ణాటక సీఎం మార్పుపై డీకే శివకుమార్ సంభాషణకు నో ‘సీక్రెట్ డీల్’…

Karnataka politics : కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న చర్చలను కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ అంశాన్ని ఆయన “పార్టీలో కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్య ఒప్పందం”గా అభివర్ణించారు. బహిరంగంగా మాట్లాడితే పార్టీకి ఇబ్బంది కలుగుతుందని, అందుకే ఈ విషయంపై నోరు విప్పడం లేదని తెలిపారు. కనకపుర నియోజకవర్గాన్ని సందర్శించిన సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ, తాను (Karnataka politics) ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ కోరలేదని … Continue reading Karnataka politics : కర్ణాటక సీఎం మార్పుపై డీకే శివకుమార్ సంభాషణకు నో ‘సీక్రెట్ డీల్’…