DK Shivakumar: సీఎం పదవి కోసం విప్లవం అక్కర్లేదు.. డీకే శివకుమార్
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సీఎం పదవిని దక్కించుకోవడానికి ఎటువంటి విప్లవాలు లేదా పోరాటాలు అవసరం లేదని, అన్నీ కాలమే నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం కోసం తాను చేస్తున్న కృషి అధిష్ఠానానికి, ప్రజలకు తెలుసని, ఏ సమయంలో తనకు ఏ స్థానం ఇవ్వాలనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. కర్ణాటక (Karnataka) సీఎం మార్పుపై … Continue reading DK Shivakumar: సీఎం పదవి కోసం విప్లవం అక్కర్లేదు.. డీకే శివకుమార్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed