DK Shivakumar : మా ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఆఫర్ చేశారని, డీకే సంచలన ఆరోపణలు
DK Shivakumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 16న జరగబోయే రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల చొప్పున ఆఫర్ చేశారని డీకే శివకుమార్ వెల్లడించారు. ఇది బీజేపీ ఆపరేషన్ లోటస్‌లో భాగమేనని ఆయన విమర్శించారు. నలుగురు వ్యక్తులు తమ ఎమ్మెల్యేలను సంప్రదించారని, అందులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. … Continue reading DK Shivakumar : మా ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఆఫర్ చేశారని, డీకే సంచలన ఆరోపణలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed