Telugu News : DK Shivakumar : సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో పంజాబ్ ముఖ్యమంత్రి పదవి విషయంలో తీవ్రమైన పోటీ నెలకొందని, ఆ పదవిని దక్కించుకోవాలంటే పార్టీకి రూ.500 కోట్లు చెల్లించాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో ఐదారుగురు సీనియర్ నాయకులు సీఎం కుర్చీపై కన్నేశారని, వారంతా కలిసి సిద్ధూను రాజకీయంగా ఎదగనివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రూ.500 కోట్లు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లనే సిద్ధూకు ముఖ్యమంత్రి … Continue reading Telugu News : DK Shivakumar : సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు