Telugu News : DK Shivakumar : మరోసారి తెరపైకి సీఎం పదవికి  వివాదం..డీకే శివకుమార్ స్పందన

కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర చేసిన వ్యాఖ్యలు, వాటిపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. Read Also: Goa nightclub fire : గోవా క్లబ్ అగ్నిప్రమాదం: ముందే ఫిర్యాదులు, అయినా చర్యలేవు? యతీంద్ర కీలక వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మార్పు ఉండదని, సిద్ధరామయ్య పూర్తికాలం పదవిలోనే కొనసాగుతారని యతీంద్ర సోమవారం తెలిపారు. డీకే … Continue reading Telugu News : DK Shivakumar : మరోసారి తెరపైకి సీఎం పదవికి  వివాదం..డీకే శివకుమార్ స్పందన