Latest News: Dithwa Cyclone: తమిళనాడులో భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దిత్వా తుఫాను (Dithwa Cyclone) గా మారి వేగంగా తీరాల వైపు కదులుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే అతలాకుతలమవుతున్నాయి. తీరం దాటకముందే తుపాను (Dithwa Cyclone) తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో, అధికారులు అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. చెన్నై సహా పలు ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించగా, అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు. Read Also: Maoist Surrender:అనంత్ సహా 12 మంది లొంగుబాటు … Continue reading Latest News: Dithwa Cyclone: తమిళనాడులో భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు