Dipender Hooda: మహాత్ముడి పేరు తొలగించడం మాత్రమే కాదు..

Employment Guarantee Scheme: మహాత్మాగాంధీ పేరు తొలగించడమే కాకుండా ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి దేశవ్యాప్తంగా ఉన్న 13 కోట్ల మంది పేదల పొట్ట కొట్టాలనే కుట్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం చేస్తోందని రోహతక్ ఎంపి దీపేందర్ హుడా(Dipender Hooda) ఆరోపించారు. గాంధీభవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ ప్రచార కమిటీ చైర్మన్, మెట్టు సాయి కుమార్ చైర్మన్, ఫిషర్మెన్ కమిటీ, సామరాంమోహన్ రెడ్డి మీడియా కమిటీ చైర్మన్, అల్లం భాస్కర్, … Continue reading Dipender Hooda: మహాత్ముడి పేరు తొలగించడం మాత్రమే కాదు..