Telugu News: Digital Gold: ‘డిజిటల్ గోల్డ్‌’ను నియంత్రించం: సెబీ చీఫ్

డిజిటల్ గోల్డ్(Digital Gold) మరియు ఈ-గోల్డ్ ఉత్పత్తులు సెబీ అధికార పరిధిలోకి రావని స్పష్టంచేశారు. సెబీ చైర్మన్ తుహిన్ పాండే. ఈ వర్గాలపై నియంత్రణ చేపట్టే ఉద్దేశ్యం ఆయన వెల్లడించారు. పెట్టుబడిదారులు(Investors) సురక్షితమైన మార్గాలైన మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ETFలు, అలాగే ఇతర గోల్డ్ ఆధారిత సెక్యూరిటీలను ఎంచుకోవడం మంచిదని పాండే సూచించారు. Read Also: TG: కెటిఆర్ ఆరోపణలు పూర్తిగా అసత్యం: మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల సెబీ డిజిటల్ గోల్డ్‌ను రిస్క్‌గా పేర్కొంటూ హెచ్చరిక … Continue reading Telugu News: Digital Gold: ‘డిజిటల్ గోల్డ్‌’ను నియంత్రించం: సెబీ చీఫ్