Delivery Workers’ Strike : టైం చూసి దెబ్బ కొట్టిన డెలివరీ వర్కర్లు

ఏడాది ముగింపు వేళ దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్న తరుణంలో, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ వర్కర్లు సమ్మెకు పిలుపునివ్వడం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. డిసెంబర్ 31వ తేదీన ప్రజలందరూ సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉండి భారీగా ఫుడ్, గిఫ్ట్‌లు ఆర్డర్ చేసే సమయాన్ని గిగ్ వర్కర్లు తమ నిరసన కోసం ఎంచుకున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఆర్డర్ల డిమాండ్ అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ కీలక … Continue reading Delivery Workers’ Strike : టైం చూసి దెబ్బ కొట్టిన డెలివరీ వర్కర్లు