Delhi AQI today : ఢిల్లీలో దట్టమైన పొగమంచు AQI 400+తో ఆరెంజ్ అలర్ట్…

Delhi AQI today : దేశ రాజధాని ఢిల్లీ లో దట్టమైన పొగమంచు, తీవ్రమైన కాలుష్యం కలిసివచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ‘వెరీ పూర్’ స్థాయిలో ఉన్న గాలి నాణ్యత (AQI), రోజు ముగిసే సరికి మరింత దిగజారి ‘సివియర్’ స్థాయికి చేరింది. సోమవారం ఉదయం అనేక ప్రాంతాల్లో విజిబిలిటీ సున్నాకు చేరడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ … Continue reading Delhi AQI today : ఢిల్లీలో దట్టమైన పొగమంచు AQI 400+తో ఆరెంజ్ అలర్ట్…