Delhi weather : ఢిల్లీకి వర్షాల ఉపశమనం.. ఏడేళ్ల రికార్డు వేడి బ్రేక్

Delhi weather : ఏడేళ్ల రికార్డు స్థాయి వేడికి ఢిల్లీలో బ్రేక్ పడింది. శుక్రవారం ఉదయం ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర భారతదేశంపై ప్రభావం చూపుతున్న పశ్చిమ కల్లోలం కారణంగానే ఈ మార్పులు చోటుచేసుకున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం ఢిల్లీలో … Continue reading Delhi weather : ఢిల్లీకి వర్షాల ఉపశమనం.. ఏడేళ్ల రికార్డు వేడి బ్రేక్