Putin visit Delhi traffic : పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…
Putin visit Delhi traffic : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో, డిసెంబర్ 5 (శుక్రవారం) నాడు ఢిల్లీలో విస్తృతంగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ట్రాఫిక్ హెచ్చరిక ప్రకారం, ఐటీఓ చౌక్, బీఎస్‌జెడ్ మార్గ్, ఢిల్లీ గేట్, జేఎల్‌ఎన్ మార్గ్, రాజ్‌ఘాట్ క్రాసింగ్ వంటి ముఖ్య … Continue reading Putin visit Delhi traffic : పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed