Latest News: Delhi: ఉగ్రవాదుల పన్నాగాన్ని భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు..

ఢిల్లీలో(Delhi) పెద్ద ఎత్తున ఉగ్ర దాడి జరగబోతున్న సమయంలో పోలీసులు అప్రమత్తమై ప్రమాదాన్ని తప్పించారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడి చేయాలనే కుట్రను పోలీసులు విజయవంతంగా భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో ఐసిస్‌ (ISIS) ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. Read also: Srisailam: శ్రీశైలం డ్యామ్ వద్ద చిరుత పులి ఆందోళన ఇంటెలిజెన్స్‌ సమాచారం ఆధారంగా ఢిల్లీలోని సాదిక్‌ నగర్ మరియు భోపాల్(Bhopal) ప్రాంతాల్లో పోలీసులు … Continue reading Latest News: Delhi: ఉగ్రవాదుల పన్నాగాన్ని భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు..