Delhi: వణుకుతున్న ఢిల్లీ.. పొగమంచుతో వాహనాలకు అంతరాయం

చలి తీవ్రతకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) గజగజ వణికిపోతోంది. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. శనివారం ఉదయం రాజధానిలో ఉష్ణోగ్రతలు 4.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతలు అని భారత వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సీజన్‌ సగటు కంటే 2.7 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. సఫ్దర్‌జంగ్‌ అబ్జర్వేటరీలో ఉష్ణోగ్రతలు 4.2 డిగ్రీల సెల్సియస్‌, పాలంలో 4.5 డిగ్రీల సెల్సియస్‌, లోధి … Continue reading Delhi: వణుకుతున్న ఢిల్లీ.. పొగమంచుతో వాహనాలకు అంతరాయం