Delhi red alert : దట్టమైన పొగమంచుతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ | 128 విమానాలు రద్దు

Delhi red alert : దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి తీవ్రంగా మారింది. వాతావరణ శాఖ (IMD) ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్‌ను రెడ్ అలర్ట్‌గా అప్గ్రేడ్ చేస్తూ మంగళవారం వరకూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో ఇప్పటివరకు 128 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తర, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు కూడా అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది.“డిసెంబర్ 30 ఉదయం వరకూ … Continue reading Delhi red alert : దట్టమైన పొగమంచుతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ | 128 విమానాలు రద్దు