Delhi: దట్టమైన పొగమంచు ప్రభావం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతరాయం

ఉత్తర భారతాన్ని కమ్మేసిన తీవ్ర పొగమంచు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) విదేశీ పర్యటన షెడ్యూల్‌ను ప్రభావితం చేసింది. ఢిల్లీ(Delhi) ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ఘనమైన పొగమంచు ఏర్పడటంతో విమాన రాకపోకలు తీవ్రంగా అంతరాయానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రయాణం ఆలస్యమైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. Read Also: Statue Inauguration: ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక వాజ్పేయి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విజిబిలిటీ తగ్గడంతో విమానాల ఆలస్యం వాస్తవానికి ప్రధాని ఈరోజు ఉదయం 8.30 గంటలకు విదేశీ … Continue reading Delhi: దట్టమైన పొగమంచు ప్రభావం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతరాయం