Telugu News: Delhi Pollution: కాలుష్యంపై పార్లమెంట్ లో చర్చకు రాహుల్ డిమాండ్

ఢిల్లీలో వాతావరణ కాలుష్యం (Delhi Pollution) ప్రమాదపు అంచుల్లో ఉంది. శీతాకాలంలో ఈ సమస్య మరింత జటిలంగా మారుతుంది. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు వచ్చేందుకు బయపడుతున్నారు. ఇక పిల్లల్ని స్కూలుకు పంపాలంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాము ఇక్కడ బతకలేని వాపోతున్నారు. ఒక్క ఢిల్లీలోనే కాదు, ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ సహా దేశవాప్తంగా పలు నగరాల్లో నెలకొన్న గాలి కాలుష్యంపై చర్చించాలని లోక్సభ … Continue reading Telugu News: Delhi Pollution: కాలుష్యంపై పార్లమెంట్ లో చర్చకు రాహుల్ డిమాండ్