Latest News: Delhi Pollution: కాలుష్య నగరంగా మారిన ఢిల్లీ – ఆరోగ్యంపై ముప్పు!

దీపావళి వేడుకల తర్వాత ఢిల్లీ(Delhi Pollution) నగరం మళ్లీ పొగమంచులో కూరుకుపోయింది. PM2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్‌కు 488 మైక్రోగ్రాములుగా నమోదవ్వడం వల్ల, ఇది గత ఐదేళ్లలో అత్యధిక స్థాయిగా నిలిచింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం, పండుగకు ముందు గాలి నాణ్యత స్థాయి 156.6 ఉండగా, ఇప్పుడు అది మూడు రెట్లు పెరిగింది. అక్టోబర్ 20 రాత్రి నుండి 21 తెల్లవారుజామున వరకూ కాలుష్యం గరిష్ట స్థాయికి చేరిందని PTI నివేదిక పేర్కొంది. Read … Continue reading Latest News: Delhi Pollution: కాలుష్య నగరంగా మారిన ఢిల్లీ – ఆరోగ్యంపై ముప్పు!