Delhi Pollution: వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో 2025 సంవత్సరం ఒక సానుకూల మలుపుగా నిలిచింది. గత ఏడేళ్లలో రెండో అత్యుత్తమ గాలి నాణ్యతను ఢిల్లీ నమోదు చేసింది. కోవిడ్ లాక్‌డౌన్‌లు అమలైన 2020ను మినహాయిస్తే, సాధారణ పరిస్థితుల్లో ఇంత మెరుగైన గాలి నాణ్యత రావడం ఇదే మొదటిసారి. అధికారిక గణాంకాల ప్రకారం, 2025లో మొత్తం 79 రోజులు గాలి నాణ్యత ‘మంచి’ మరియు ‘సంతృప్తికర’ కేటగిరీల్లో నమోదయ్యాయి. Read also: Delhi Crime: లిఫ్ట్ ఇచ్చి.. … Continue reading Delhi Pollution: వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం