Telugu News: Delhi Pollution:వాయు కాలుష్య ముప్పు: 18 ప్రాంతాల్లో ప్రమాద స్థాయికి AQI

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి తీవ్ర వాయు కాలుష్యంతో( Delhi Pollution) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. శనివారం నగర సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 387గా నమోదు కావడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్మేయడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Read Also: Messi: మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత పొగమంచు ప్రభావంతో దృశ్యమానత గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. … Continue reading Telugu News: Delhi Pollution:వాయు కాలుష్య ముప్పు: 18 ప్రాంతాల్లో ప్రమాద స్థాయికి AQI