Delhi Pollution: దిల్లీలో పొగమంచు–కాలుష్య ముప్పు 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

దేశ రాజధాని దిల్లీతో పాటు పరిసర ప్రాంతాలను తీవ్ర వాయు(Delhi Pollution) కాలుష్యం, దట్టమైన పొగమంచు కమ్మేశాయి. సోమవారం తెల్లవారుజామున ఏర్పడిన ఘనమైన ఫాగ్ కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భద్రతా కారణాలతో 100కు పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. వీటిలో సుమారు 90 ఇండిగో, 29 ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నట్లు సమాచారం. మరికొన్ని సర్వీసులు భారీ ఆలస్యంతో నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా పైలట్లకు రన్‌వే స్పష్టంగా … Continue reading Delhi Pollution: దిల్లీలో పొగమంచు–కాలుష్య ముప్పు 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం