Latest news: Delhi: కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 14 బిల్లులపై జరుగనున్న చర్చ

డిసెంబర్ 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ శీతాకాల(Delhi) సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభలో సమావేశాల ప్రారంభముతోనే, ఇటీవల మృతి చెందిన సభ్యుల కోసం ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 19 వరకు, మొత్తం 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్(C. P. Radhakrishnan) తొలిసారిగా రాజ్యసభకు అధ్యక్షత వహిస్తున్నారు. Read also: శీతాకాల సమావేశాలను కుదించడంపై ప్రతిపక్షాల ఆగ్రహం సభలో ప్రాధాన్యత పొందిన బిల్లులు, చర్చలు సభలో … Continue reading Latest news: Delhi: కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 14 బిల్లులపై జరుగనున్న చర్చ