Delhi: ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’..ఒక్క రాత్రిలోనే భారీ అరెస్టులు!

కొత్త సంవత్సర వేడుకలు సమీపిస్తున్న సందర్భంలో, దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ రాత్రిపూట ఆపరేషన్ చేపట్టారు. (Delhi) సౌత్-ఈస్ట్ జిల్లా పోలీసులు ఆపరేషన్ ఆఘాత్ 3.0 పేరుతో శుక్రవారం రాత్రి మెరుపు దాడులు చేపట్టి, శాంతిభద్రతలను పర్యవేక్షించడంతో పాటు నేరాలను అరికట్టారు. ఈ ఆపరేషన్‌లో వందల మంది అరెస్ట్ చేయడంతో పాటు, పలువురిని ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఎక్సైజ్ చట్టం, ఎన్డీపీఎస్ చట్టం, గ్యాంబ్లింగ్ చట్టం కింద 285 మంది నిందితులను … Continue reading Delhi: ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’..ఒక్క రాత్రిలోనే భారీ అరెస్టులు!