Delhi negligence deaths : అధికారుల నిర్లక్ష్యం, 5 రోజుల్లో 2 ప్రాణాలు బలి!
Delhi negligence deaths : అధికారుల నిర్లక్ష్యం ఢిల్లీలో వరుసగా ప్రాణాలు తీస్తోంది. జనక్‌పురిలో జరిగిన ప్రమాదం మరచిపోకముందే, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే మరో విషాద ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వాయవ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఓ వ్యక్తి ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. రోహిణి సెక్టార్–32లో బీహార్‌కు చెందిన బిర్జూ కుమార్ (30) అనే కార్మికుడు సోమవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా … Continue reading Delhi negligence deaths : అధికారుల నిర్లక్ష్యం, 5 రోజుల్లో 2 ప్రాణాలు బలి!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed