Delhi Metro: కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

రాజధాని ఢిల్లీ(Delhi Metro) ఎదుర్కొంటున్న తీవ్రమైన కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం మెట్రో రవాణాను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి నెలా ఢిల్లీ ప్రభుత్వంతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తోంది. ఈ క్రమంలో మెట్రో నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడమే కాకుండా, కొత్త తరహా సౌకర్యాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. Read also: Assembly Session : అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నారా ? … Continue reading Delhi Metro: కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్