Latest News: Delhi: ఢిల్లీలో ఘోర పేలుడు – దేశవ్యాప్తంగా హై అలర్ట్

దేశ రాజధాని ఢిల్లీ(Delhi) మరోసారి భయాందోళనలో మునిగిపోయింది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్-1 పార్కింగ్ ప్రాంతంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. సాయంత్రం 6.52 గంటలకు కదులుతున్న కారులో బ్లాస్ట్ జరిగి, చుట్టుపక్కల ప్రాంతమంతా క్షణాల్లో వణికిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయి, కనీసం 20 మంది గాయపడ్డారు. చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 10 నిమిషాల్లో … Continue reading Latest News: Delhi: ఢిల్లీలో ఘోర పేలుడు – దేశవ్యాప్తంగా హై అలర్ట్