Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌.. కేజ్రీవాల్ సిసోడియాలకు ఊరట

Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలకు న్యాయస్థానంలో భారీ విజయం లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు వీరిద్దరినీ ఈ కేసు నుంచి విడుదల చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. గత కొంతకాలంగా ఈ స్కామ్‌కు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న వీరికి ఈ తీర్పు పెద్ద ఉపశమనంగా మారింది. Read Also: Claude AI: పెంటగాన్ అభ్యర్థనకు ఆంథ్రోపిక్ … Continue reading Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌.. కేజ్రీవాల్ సిసోడియాలకు ఊరట