Delhi Liquor Case: కేజ్రీవాల్ క్లీన్ చిట్‌పై అన్నా హజారే స్పందన

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేజ్రీవాల్ నిర్దోషిగా బయటకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.రాజకీయ ఆశయాల వల్ల 2011 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమం దెబ్బతిన్నదని గతంలో ఆవేదన వ్యక్తం చేసిన హజారే, ఇప్పుడు … Continue reading Delhi Liquor Case: కేజ్రీవాల్ క్లీన్ చిట్‌పై అన్నా హజారే స్పందన