Latest News: Netflix: నెట్‌ఫ్లిక్స్‌కి నోటిసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shahrukh Khan), ఆయన కు చెందిన సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ హైకోర్టు వీటికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఎన్‌సీబీ (Narcotics Control Bureau) ముంబై జోనల్ డైరెక్టర్‌గా పనిచేసిన సమీర్ వాంఖడే (Sameer Wankhede) దాఖలు చేసిన పరువు నష్టం (defamation) దావా నేపథ్యంలో వెలువడ్డాయి. Lakshmi Menon: కిడ్నాప్ కేసులో.. … Continue reading Latest News: Netflix: నెట్‌ఫ్లిక్స్‌కి నోటిసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు