Delhi Fog: పొగమంచు ప్రభావంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్స్ క్యాన్సిల్

దేశ రాజధాని ఢిల్లీ(Delhi Fog) శుక్రవారం ఘనమైన పొగమంచుతో కమ్ముకుపోయింది. ఉదయం నుంచే దృశ్య స్పష్టత బాగా తగ్గిపోవడంతో విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక్క రోజులోనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 152 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 79 విమానాలు ఇతర నగరాలకు వెళ్లాల్సినవిగా ఉండగా, 73 విమానాలు ఢిల్లీకి రావాల్సినవిగా ఉన్నాయి. Read also: Delhi air pollution : పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ … Continue reading Delhi Fog: పొగమంచు ప్రభావంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్స్ క్యాన్సిల్