Latest News: Delhi Crime: టీచర్ల వేధింపులు తట్టుకోలేక..10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

దేశ రాజధాని ఢిల్లీ (Delhi Crime) లో, ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఒక 16 ఏళ్ల విద్యార్థి, ఉపాధ్యాయుల నిరంతర వేధింపులను తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. Read Also: Gaza: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి ప్రతిరోజూ.. మంగళవారం ఉదయం 7.15 గంటలకు తండ్రి ఆ విద్యార్థిని పాఠశాల వద్ద వదిలివెళ్లారు. అయితే అదే రోజు మధ్యాహ్నం … Continue reading Latest News: Delhi Crime: టీచర్ల వేధింపులు తట్టుకోలేక..10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య