Latest news: Delhi blast : ఈ నెల 10న ఢిల్లీ వైపు కారును తీసుకెళ్లిన ఉమర్ నబీ
అక్టోబర్ 29న డాక్టర్ ఉమర్ నబీ ఒక ఐ20 కారును కొనుగోలు చేశాడు. (Delhi blast)వెంటనే కాలుష్య నియంత్రణ ధృవపత్రాన్ని పొందాడు. ఈ సమయంలో, అతని సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వల్ల ఉమర్ నబీ ఆందోళనకు గురయ్యాడు. దాంతో నవంబర్ 10న కారుతో ఢిల్లీ వైపు బయలుదేరాడు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీలోని(Delhi) ఎర్రకోట సమీపంలో కారు పేలిపోవడం జరుగడంతో, ఉమర్ నబీ ఈ పేలుడుకు పది రోజుల ముందు కారు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు … Continue reading Latest news: Delhi blast : ఈ నెల 10న ఢిల్లీ వైపు కారును తీసుకెళ్లిన ఉమర్ నబీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed