News Telugu: Delhi blast: ఢిల్లీ విధ్వంసానికి టెర్రరిస్టుల కుట్ర

దిల్లీ బ్లాస్ట్ ఘటనపై జాతీయ దర్యాప్తు బృందం (NIA) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాంబు దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు ఉమర్ నబీకి జసిర్ బిలాల్ వానిని కీలక అనుచరుడుగా అరెస్ట్ చేశారు. ఆధికారుల వివరాల ప్రకారం, నవంబర్ 10 దిల్లీ బ్లాస్ట్‌కు ముందే హమాస్ విధంగా డ్రోన్లతో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. కశ్మీర్‌కు చెందిన జసిర్ బిలాల్ వానిని విచారించినప్పుడు డ్రోన్ల, సాంకేతిక సహకారం విషయంలో … Continue reading News Telugu: Delhi blast: ఢిల్లీ విధ్వంసానికి టెర్రరిస్టుల కుట్ర