Telugu News: Delhi Blast: పేలుళ్లకు ముందే ‘రెడ్డిట్’లో పోస్ట్ చేసిన స్టూడెంట్
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట(Red Fort) మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుళ్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటన జరగడానికి కేవలం మూడు గంటల ముందు, ఒక విద్యార్థి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడ్డిట్’లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. పేలుడు జరిగిన ప్రదేశంలో భారీగా భద్రతా బలగాలను మోహరించడంపై అతను ఆ పోస్ట్‌లో అనుమానం వ్యక్తం చేశాడు. Read Also: Red Fort … Continue reading Telugu News: Delhi Blast: పేలుళ్లకు ముందే ‘రెడ్డిట్’లో పోస్ట్ చేసిన స్టూడెంట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed