Delhi Blast : దిల్లీ పేలుడులో ‘Mother of Satan’ వాడారా? TATP పై దర్యాప్తు వేగం…

Delhi Blast : దిల్లీలో వారం క్రితం జరిగిన ఘోర పేలుడులో అత్యంత ప్రమాదకరమైన ‘మదర్ ఆఫ్ సైతాన్’ పేలుడు పదార్థం వాడి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ట్రైఅసిటోన్ ట్రిపెరోక్సైడ్ (TATP) అనే ఈ రసాయనం చాలా అస్థిరంగా ఉండి, కేవలం వేడి లేదా స్వల్ప ఒత్తిడికే పేలిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ప్రస్తుతం మిగిలిన అవశేషాలను పరిశీలిస్తూ నిజంగా TATP కారణమైందా అన్నది నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు. నవంబర్ 10న రెడ్ ఫోర్ట్ సమీపంలో … Continue reading Delhi Blast : దిల్లీ పేలుడులో ‘Mother of Satan’ వాడారా? TATP పై దర్యాప్తు వేగం…