Telugu News: Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట బాంబు కేసులో ఎన్‌ఐఏకి కీలక పురోగతి

ఢిల్లీ ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న కారు బాంబు పేలుడు కేసులో(Delhi Blast) జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. ఈ ఘటనలో కీలక పాత్ర పోషించిన కారు బాంబు తయారీదారుడు జసీర్ బిలాల్ వానిని అనంతనాగ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. Read Also: Cognizant: కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! కారు బాంబు తయారీలో ప్రధాన పాత్రధారి జసీర్ బిలాల్ అరెస్ట్ దర్యాప్తు ప్రకారం, ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్‌కు ఉపయోగించిన కారు … Continue reading Telugu News: Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట బాంబు కేసులో ఎన్‌ఐఏకి కీలక పురోగతి